మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మరోసారి రాష్ట్రపతి పదవికి పోటీ పడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. పోటీపై త్వరలో ఆయన ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. కలాంకు ప్రధాన ప్రతిపక్షమైన భారతీయ జనతా పార్టీతో పాటు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా మద్దతు ప్రకటించారు. ప్రస్తుత రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ పదవీ కాలం జులై 25న ముగియనుంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment