తమిళనాడు గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యకు చుక్కెదురైంది. అమీర్పేట భూ వివాదం కేసులో రోశయ్యకు ఏసీబీ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 2 తేదిన ఏసీబీ కోర్టు ముందు హాజరుకావాలని రోశయ్యకు నోటీసులను ఏసీబీ కోర్టు పంపింది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment