మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిలా రైతులకు భరోసా ఇచ్చే నేత కరువయ్యారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గట్టు రామచంద్రరావు అన్నారు. రైతు సమస్యలను పట్టించుకోవడంలో కిరణ్ సర్కార్ పూర్తిగా విఫలమైందని గట్టు ఆరోపించారు. చంద్రబాబును ఆదర్శంగా తీసుకుని కిరణ్ పాలన కొనసాగుతోందని గట్టు విమర్శించారు. బాబు హయాంలో వ్యవసాయ రంగం పూర్తిగా నిర్వీర్యం అయిందన్నారు.
సర్కార్కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే తక్షణమే రైతుల సమస్యలపై దృష్టి పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రైతు సమస్యల పరిష్కారానికి వెంటనే అఖిలపక్ష రైతు సమావేశాన్ని ఏర్పాటు చేయాలని గట్టు సూచించారు. ఎరువులు, విత్తనాలు సరఫరా చేయలేని నిస్సాహాయ స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. ప్రస్తుత పరిస్ఠితుల్లో రైతులు వ్యవసాయం చేయాలంటే భయపడుతున్నారని గట్టు రామచంద్రరావు అన్నారు.

No comments:
Post a Comment