YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday 8 July 2012

'వైఎస్ పథకాలను విస్మరించారు'

వైఎస్ఆర్ జిల్లా: కడప జిల్లాకు మహానేత వైఎస్‌ఆర్ పేరు పెట్టారుగానీ ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలను మాత్రం మరిచారని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారం కోసం ముఖ్యమంత్రి కిరణ్ 5 సార్లు కడపకు వచ్చారని.. అయితే అభివృద్ధి సమీక్ష కోసం ఒక్కసారీ కూడా రాలేదని ఆయన విమర్శించారు. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!