ఖమ్మం: మమతా మెడికల్ ఆస్పత్రి ప్రాంగంణంలో వైఎస్సార్ విగ్రహాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ పువ్వాడ అజయ్‌కుమార్ ఆవిష్కరించారు. వై.ఎస్.రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఈరోజు మమతా మెడికల్ ఆస్పత్రిలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. అంతకు ముందు హవేలిలోని బాలాజీనగర్‌లో పువ్వాడ పౌండేషన్ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment