మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, వైఎస్ జగన్ సోదరి షర్మిల చేపట్టనున్న పాదయాత్రకు వికలాంగుల హక్కుల వేదిక అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు మద్దతు ప్రకటించారు. వైఎస్సార్ హయాంలో వికలాంగులకు రూ. 500 పెన్షన్ వచ్చేదని నాగేశ్వరరావు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈనెల 18న ఇడుపులపాయ నుంచి షర్మిల పాదయాత్ర ప్రారంభించనున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment