YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday, 11 February 2013

గుంటూరు సాక్షి కార్యాలయంపై టిడిపి దాడి

బ్రాడీపేటలోని సాక్షి కార్యాలయంపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు పాదయాత్ర సందర్భంగా ఆ పార్టీ కార్యకర్తలు సాక్షి కార్యాలయంపై రాళ్లు రువ్వారు. దాడిలో మూడు అద్దాలు ధ్వంసం అయ్యాయి. 

ఇదిలా ఉండగా, సాక్షి కార్యాలయంపై దాడిని జర్నలిస్ట్ సంఘాలు ఖండించాయి. ఈ విధంగా దాడి చేయడం అమానుషం అని జిల్లా ఏపీయూడబ్ల్యూజే నేతలు భక్తవత్సలం, రమేష్, రఫీ, నాగేశ్వరరావు పేర్కొన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!