వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఆదివారం మిర్యాలగూడ మండలంలో సాగుతుంది.
మండలంలోని శ్రీనివాసనగర్, వెంకటాద్రిపాలెం, దుర్గానగర్ మీదుగా పట్టణానికి చేరుకుంటుంది. దులగూడ శివారులో షర్మిల రాత్రి బస చేస్తారు.
మండలంలోని శ్రీనివాసనగర్, వెంకటాద్రిపాలెం, దుర్గానగర్ మీదుగా పట్టణానికి చేరుకుంటుంది. దులగూడ శివారులో షర్మిల రాత్రి బస చేస్తారు.
No comments:
Post a Comment