ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, అధికార, ప్రతిపక్షాల కుమ్మక్కు రాజకీయా లను నిరసిస్తూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర మంగళవారం కనగల్ మండలంలో సాగనుంది. మండల పరిధిలోని కురంపల్లి, జి.యడవెల్లి, బుడమర్లపల్లి, కనగల్ ఎక్స్‌రోడ్డు మీదుగా కనగల్ మండల కేంద్రానికి చేరుకుం టుంది. గ్రామ సమీపంలో షర్మిల రాత్రి బస చేస్తారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment