కనగల్: నల్గొండ జిల్లాలో వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కనగల్ మండల కేంద్రంలో పదమూడు అడుగుల వైఎస్ఆర్ విగ్రహాన్ని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చిలుమర్తి లింగయ్య, డీసీసీ అధ్యక్షులు తూడి దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment