వాన్ పిక్ భూముల వ్యవహారంలో మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణకు మరో 14 రోజుల పాటు రిమాండ్ పొడిగిస్తూ నాంపల్లి సీబీఐ కోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఆయన్ని సీబీఐ అధికారులు ఈరోజు ఉదయం కోర్టులో హాజరు పరిచారు. విచారణ అనంతరం మోపిదేవిని చంచల్ గూడ జైలుకు తరలించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment