హైదరాబాద్ : మూడోరోజు విచారణలో భాగంగా సీబీఐ అధికారులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఈరోజు ఉదయం కస్టడీలోకి తీసుకున్నారు. ఉదయం పదిన్నర గంటలకు ప్రత్యేక వాహనంలో సీబీఐ అధికారులు ఆయనను చంచల్‌గూడ జైలు నుంచి కోఠిలోని తమ కార్యాలయానికి తీసుకెళ్ళారు.
ఐదురోజుల కస్టడీలో భాగంగా ఆదివారం మొదలైన ఈ విచారణ గురువారం దాకా కొనసాగుతుంది. మరోవైపు సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ సజ్జల రామకృష్ణారెడ్డికి, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి కూడా సమన్లు వచ్చాయి. వీరిద్దరూ కూడా ఈ ఉదయమే కోఠి సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు.

No comments:
Post a Comment