బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారు. ఆయనకు పార్టీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, పీఎన్వీ ప్రసాద్ సభ్యత్వ నమోదు పత్రాలను అందచేశారు. రంగారావు కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment