అనంతపురం : అనంతపురం జిల్లా రాయదుర్గంలో పోలీసులు అరాచకంగా ప్రవర్తిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మంత్రి రఘువీరారెడ్డి ఒత్తిడితో ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి లబ్ధి చేకూరే విధంగా పోలీసుల వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అక్రమ కేసులు నమోదు చేయటాన్ని వైఎస్ఆర్ సీపీ పార్టీ నేతలు ఖండిస్తున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment