కాంగ్రెస్ సీనియర్ నేత ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంతపార్టీపైన ఆయన విమర్శలు గుప్పించారు. అధికార, ప్రతిపక్షాలు ప్రజాదరణ, విశ్వసనీయత కోల్పోయాయని ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి అభిప్రాయపడ్డారు. ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందన్నారు.
2014 సాధారణ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ 200 సీట్లు సాధిస్తుందని ఆయన జోస్యం చెప్పారు. ఆనాడు వైఎస్‌ను పొగిడిన నేతలు ఇప్పుడు విమర్శించడం బాధాకరమని ఉప్పునూతల అన్నారు. కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కయినా ఆ పార్టీలకు ఒరిగేదేం లేదని ఉప్పునూతల పేర్కొన్నారు.

No comments:
Post a Comment