రాష్ట్రంలో 18 అసెంబ్లీ స్థానాలకు, ఒక లోక్‌సభ స్థానానికి ఈనెల 12న జరగనున్న ఉప ఎన్నికలను ఇంటర్నెట్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు సాధన టీవీ మీడియా ప్లానింగ్ మేనేజర్ శంకర్ కేఆర్ పాల్ ఓ ప్రకటనలో తెలిపారు. యూపీ అసెంబ్లీ ఎన్నికలను సైతం తాము ఇదే తరహాలో ప్రచారం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. 300 పోలింగ్ బూతుల్లో కెమెరాలను ఏర్పాటు చేయన్నుట్లు తెలిపారు.
‘ఎలాంటి అవకతవకలు జరగకుండా అడ్డుకునేందుకు.. ఈ ప్రసారాలు ఎన్నికల నిర్వహణ అధికారులు, పోలీసు అధికారులకు ఉపయోగపడతాయి’ అని సాధన గ్రూపు చైర్మన్ రాకేశ్‌గుప్తా తెలిపారు. ప్రత్యక్షప్రసారాలకు సంబంధించి ఇప్పటికే సిబ్బందిని నియమించామన్నారు.

No comments:
Post a Comment