వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తిరుపతివాసులు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను గాలేరు నగరి ప్రాజెక్టు ద్వారా శాశ్వతంగా పరిష్కరిస్తామని ఆ పార్టీ తిరుపతి అభ్యర్థి భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. తిరుపతి నగరాన్ని సుందర నగరంలా అభివృద్ది చేస్తామన్నారు. నగరంలోని మురికివాడల్లో నివాసముంటున్న ప్రజల జీవితాలను మెరుగు పరిచేందుకు తన పూర్తికాలాన్ని వెచ్చిస్తానన్నారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో కరుణాకర్‌రెడ్డి మాట్లాడారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment