YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday, 7 June 2012

తిరుపతి వెళ్లేందుకు సాయిరెడ్డికి అనుమతి

ఆడిటర్ విజయసాయిరెడ్డికి తిరుపతి, షిర్డీ వెళ్లేందుకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం అనుమతి ఇచ్చింది. ఈ నెల 13వ తేదీ నుంచి ఏడు రోజుల పాటు ఆయనకు న్యాయస్థానం అనుమతి తెలిపింది.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!