వైఎస్ జగన్ను మరో రెండు రోజులు పాటు సీబీఐ కస్టడీకి ఇచ్చేందుకు హైకోర్టు అనుమతించింది. ఈనెల 9, 10 తేదీల్లో ఆయనను సీబీఐ విచారించేందుకు ధర్మాసనం అనుమతి మంజూరు చేసింది. జగన్ కస్టడీ పొడిగింపుపై సీబీఐ వేసిన పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment