YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Thursday, 7 June 2012

ఈనాడు వ్యవహారంలో వాచ్‌డాగ్‌లా ఉంటానన్న ఉండవల్లి ఇపుడు అదే రామోజీతో

రాజమండ్రి : కాంగ్రెస్‌ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌పై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత జ్యోతుల నెహ్రు నిప్పులు చెరిగారు. వైఎస్‌ హెలికాప్టర్‌ ప్రమాద విచారణకు సంబంధించిన సీడీలున్నాయని చెబుతున్న ఉండవల్లి ఇన్నాళ్లు ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించారు. ఈనాడు వ్యవహారంలో వాచ్‌డాగ్‌లా ఉంటానన్న ఉండవల్లి ఇపుడు అదే రామోజీతో ఎందుకు లాలూచీ పడ్డారని జ్యోతుల నెహ్రు విమర్శించారు.

1 comment:

  1. What does Jyothula Nehru mean? Did Undavalli took bribes? Never in the history these meanest politicians and meanest and irresponsible politics were there, in AP or India. When the family head eats grass the other members too do the same thing. They have been asked to eat nothing but grass.

    ReplyDelete

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!