పరకాల ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, షర్మిల శుక్రవారం వరంగల్ చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితం వారు హన్మకొండలోని కొండా సురేఖ నివాసానికి చేరుకున్నారు. వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో విజయమ్మ, షర్మిలతో కలిసి పర్యటించనున్నారు.
గీసుకొండ మండలం కోనాయమాకులలో జరిగే రోడ్ షోలో విజయమ్మ పాల్గొంటారు. అనంతరం పరకాలకు బయల్దేరతారు. సాయంత్రం 5.30కు రోడ్ షో, సభల్లో ప్రసంగిస్తారు. అక్కడి నుంచి హన్మకొండకు చేరుకుని, రాత్రి తిరుగు పయనమవుతారు.
గీసుకొండ మండలం కోనాయమాకులలో జరిగే రోడ్ షోలో విజయమ్మ పాల్గొంటారు. అనంతరం పరకాలకు బయల్దేరతారు. సాయంత్రం 5.30కు రోడ్ షో, సభల్లో ప్రసంగిస్తారు. అక్కడి నుంచి హన్మకొండకు చేరుకుని, రాత్రి తిరుగు పయనమవుతారు.
No comments:
Post a Comment