అనంతపురం: 'ఈనాడు' అధినేత రామోజీరావుపై పెనుకొండ రిటైర్డ్ డీఎస్పీ వెంకటేశ్వరావు అనంతపురం కోర్టులో పరువునష్టం దావా వేశారు. తనపై అసత్య కథనాలు ప్రచురించినందుకు పరిహారం చెల్లించాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. వ్యక్తిగత హాజరు నుంచి రామోజీరావుకు మినహాయింపు ఇవ్వాలని కోర్టును ఆయన తరపు న్యాయవాది అభ్యర్థించారు. ఈ కేసుపై విచారణను కోర్టు జులై 3కు వాయిదా వేసింది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment