వైఎస్‌ఆర్ జిల్లా రైల్వే కోడూరులో కాంగ్రెస్ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, ఎంపి చిరంజీవి రోడ్ షో అనంతరం రాత్రి అంకమనగర్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు దళితులపై దాడికి దిగారు. బైక్‌లపై ట్రిపుల్ రైడింగ్ చేస్తూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన దళిత కార్యకర్తలపై తమ ప్రతాపం చూపారు.
కూల్‌డ్రింక్ బాటిళ్లు ధ్వంసం చేసి బీభత్సానికి పాల్పడ్డారు. కాలనీలో ధ్వంసం సృష్టించి గర్భిణి స్త్రీలపై చేయి చేసుకున్నారు. బాధితులను వైఎస్‌ఆర్ సిపీ అభ్యర్థి శ్రీనివాసులు పరామర్శించి దళితులపై దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని డిమండ్ చేశారు.

No comments:
Post a Comment