సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసిన 26 జీవోలపై గురువారం సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలైంది. న్యాయవాది సుధాకర్‌రెడ్డి ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. కేవలం ఆరుగురు మంత్రులను విచారించటం తగదని, 26 జీవోలకు మొత్తం కేబినెట్ సమిష్టి బాధ్యత వహించాలని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రతివాదిగా చేర్చాలని సుధాకర్ రెడ్డి పిటిషన్ లో కోరారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment