ఒంగోలు : వైఎస్ జగన్ కు 14 ఏళ్ళు శిక్ష పడుతుందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించటం బాధాకరమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, సినీనటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం అన్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒంగోలులో ఆయన గురువారం ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ధర్మవరపు మాట్లాడుతూ సీఎం స్థాయి వ్యక్తి అటువంటి వ్యాఖ్యలు చేయటం పద్ధతి కాదన్నారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు జగన్ పై చౌకబారు విమర్శలు చేస్తున్నాయని ఆయన అన్నారు. జగన్ ను విమర్శించే ముందు కాంగ్రెస్ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు.

No comments:
Post a Comment