ఏలూరు : రాజ్యసభ సభ్యుడు చిరంజీవికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత హరిరామ జోగయ్య సవాల్ విసిరారు. చిరంజీవి తాను సంపాదించిన మొత్తం ఆస్తులపై ఈడీ విచారణకు సిద్ధమా అని ఆయన గురువారమిక్కడ సూటిగా ప్రశ్నించారు.
పిఆర్పీ స్థాపించిన సమయంలో టిక్కెట్లు అమ్ముకున్నారన్న ఆరోపణలపై కూడా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తే చిరంజీవి నిజాయితీని ప్రజలు గుర్తిస్తారని అన్నారు. ప్రజలు నమ్మి ఓట్లేస్తే మూడు పదవులు 300కోట్ల రూపాయలకు చిరంజీవి అమ్ముకున్నారని ఘాటుగా విమర్శించారు.

No comments:
Post a Comment