వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, ఆమె కుమార్తె షర్మిల గురువారం వైఎస్సార్ జిల్లాలో ఉప ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు రాయచోటి, మధ్యాహ్నం 1 గంటకు రాజంపేట, సాయంత్రం 5 గంటలకు కోడూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారని పార్టీ ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ తలశిల రఘురాం తెలిపారు.
8న వరంగల్ జిల్లాలోని పరకాలలో పార్టీ అభ్యర్థి కొండా సురేఖ తరపున ప్రచారంలో పాల్గొంటారు. 9న ఉదయం ఒంగోలులోనూ, మధ్యాహ్నం నెల్లూరు లోక్‌సభా స్థానం పరిధిలోని కావలి, సాయంత్రం నెల్లూరు బహిరంగ సభల్లో పాల్గొంటారు. పదో తేదీన ఉదయం నెల్లూరు లోక్‌సభా నియోజకవర్గం పరిధిలోనూ, సాయంత్రం తిరుపతి సభల్లో పాల్గొంటార ని తెలిపారు.

No comments:
Post a Comment