YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday, 5 June 2012

ఈ లక్ష కోట్ల మాట



ఈ లక్ష కోట్ల మాట ఎక్కనుంచి వచ్చిందో తెలుసా?
లీడర్ సినిమా లో హీరో మాటి మాటికీ లక్ష కోట్ల ప్రజాధనం అంటాడు.ప్రాస కుదిరిందని వీళ్ళు అదే పాడుతున్నారు.
 
మొన్నామధ్య మైసూరా రెడ్డి గారు ఆంధ్ర జ్యోతి టీవీ లో మాట్లాడుతూ ఈ అంకెలు ఎలా వచ్చాయో చెప్పారు.

జలయజ్ఞం లో 5 % తినేసి ఉంటారని లెక్క వేస్తే  ౩౦౦ కోట్లు వచ్చాయి. అబ్బే అంత తక్కువనుకొంటే బాగుండదని ౩౦౦౦ కోట్లు అందామనుకోన్నాము.
చంద్ర బాబు ౩ వేల కోట్లు కూడా బాలేదు, ౩౦ అందమని ప్రతిపాదించాడు.ఆ తరవాత ఎక్కన్నుంచి పుట్టిందో కానీ లక్ష కోట్లు అనడం ప్రారంభించారు.
అంటే ఏమి కావాలంటే అది అనేయచ్చు అన్నమాట.లెక్కా  పక్కా అడిగేవాడు లేడు.
 
మే 28 నాటి ఈనాడు లో పుల్ పేజి లో quid pro quo క్రింద జగన్ కు వచ్చిన ముడుపులు అంటూ లిస్టు ఇచ్చారు.

అరబిందో,రామ్కో అంటూ చెరో 10  కోట్లు, లేపాక్షి 70 ,దాల్మియా 95 , ఇండియా సిమెంట్స్ 136 ,
PVC Group 147 , పెన్నా గ్రూపు 45 , ఎమ్మార్ 90 , RR గ్లోబల్ 79 , హెటిరో 20 , వాన్ పిక్  850  అని ఉంది. మొత్తం కలిపితే 1552  కోట్లు అయ్యింది.
పైగా ఇవన్ని పెట్టుబడులు. ఎంత శాతం సక్రమమో, ఎంత అక్రమామో తరచి చూస్తే కానీ తెలియదు.
ఈ కొట్లన్నీ జగన్ పేర లేవు.ఆయా కంపెనీ ల పెర్న వున్నా షేర్ల విలువ.
ఈనాడు ప్రకారం ఆయినా  ఎక్కడ లక్ష కోట్లు, ఎక్కడ 1552 కోట్లు?

http://telugu.greatandhra.com/mbs/june2012/05a_06_12_mbs_a.php

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!