అనంతపురం: జిల్లా కాంగ్రెస్కు ఎదురుదెబ్బ తగిలింది. ఐఎన్టీయూసీ అధ్యక్షుడు చవ్వా రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. వైఎస్సార్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ వేధింపులకు గురి చేయడం తనను బాధించిందని, దీంతో మనస్తాపం చెందిన తాను, మరో కొంతమంది పార్టీ కార్పోరేటర్లు రాజీనామా చేస్తున్నట్లు చవ్వా తెలిపారు.తామంతా రేపు విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment