వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిని సిబిఐ అధికారులు రెండవ రోజు విచారించడం పూర్తి అయింది. నిన్న జైళ్ల శాఖ డిజి కార్యాలయంలో విచారించిన అధికారులు ఈరోజు కోఠిలోని సిబిఐ కార్యాలయంలో విచారించారు. దాదాపు ఆరున్నర గంటలు విచారించారు. ఈ రోజు సండూర్ పవర్ ప్రాజెక్టు, జగతి సంస్థలలో పెట్టుబడులకు సంబంధించిన వివరాలు అడిగినట్లు తెలసింది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment