హైదరాబాద్: సిబిఐ అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిని మొదటి రోజు విచారించడం పూర్తి అయింది. భద్రతా కారణాల దృష్ట్యా ఆయనని జైళ్లశాఖ ఐజీ కార్యాలయంలోనే విచారించారు. సాయంత్రం 5 గంటలకు జగన్ ని చంచల్ గూడ జైలు కార్యాలయం వద్ద వదిలివేశారు. ఆ తరువాత ఆయన జైలు లోపలికి వెళ్లిపోయారు.
Sunday, 3 June 2012
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment