సత్యం రామలింగరాజు ఆస్తుల అటాచ్ మెంట్ కు ప్రభుత్వం అనుమతించింది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, రంగారెడ్డి జిల్లాల్లో ఆయనకు సంబందించిన 44 ఆస్తుల జప్తుకు ఆదేశించింది. సీబీఐ విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆస్తుల విలువను 2.84 కోట్లుగా గుర్తించారు.
Thursday, 7 June 2012
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment