హైదరాబాద్: దేశమంతా ఉపఎన్నికల వైపు చూస్తోందని...మీ ఓటు ద్వారా జగన్‌ను నిర్దోషి అని నిరూపించండని షర్మిల అన్నారు. వైఎస్ పథకాలు అమలు కావాలంటే రాజన్న రాజ్యం రావాలని, అందుకు జగన్నను ముఖ్యమంత్రి చేసుకోవాలని షర్మిల పిలుపునిచ్చారు. అధికారం కోసం వైఎస్ను తామే చంపామని అంటున్నారని... ఇలాంటి మాటలు బొత్సకు ఎలా అనాలనిపిస్తోందోనని షర్మిల అన్నారు.
దొంగసాక్ష్యాలతో సీఎం.. జగన్‌కు 14 ఏళ్ల శిక్ష వేయించాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో జగన్ ఉంటే సీఎం, కేంద్రమంత్రి పదవి... బయటకు వెళ్లారు కనుక కక్ష సాధిస్తున్నామని ఆజాదే స్వయంగా చెప్పారని అన్నారు. జగన్‌కు ఓటేసిన వారిని చంద్రబాబు జైలుకు పంపిస్తారని.. వైఎస్ ఇమేజ్‌ను ఎలా ఆపాలో తెలియక చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె అరోపించారు.

No comments:
Post a Comment