తనకు, జగన్‌కు అధికారదాహమట.. అందుకే వైఎస్ను చంపుకున్నామని నీచమైన ఆరోపణలు చేస్తున్నారని అనంతపురం జిల్లా డి.హిరేహళ్ సభలో వైఎస్ విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. మహనేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయని ఆమె ఆరోపించారు. వైఎస్ పర్యటన కోసం పాత హెలికాప్టర్‌ను ఎందుకు వాడారని విజయమ్మ ప్రశ్నించారు. అప్పటి సీఎం వైఎస్ ప్రయాణంపై రూట్‌మ్యాప్ పక్కాగా ఎందుకు లేదని, బ్లాక్‌బాక్స్‌లో వైఎస్ వాయిస్ రికార్డ్ ఏమైందని, అత్యవసరంగా ల్యాండింగ్ ఎందుకు చేయలేకపోయారని పలు అనుమానాలను విజయమ్మ వ్యక్తం చేశారు.
అజాద్, ఇతర పెద్దల వ్యాఖ్యలు చూస్తుంటే జగన్ అరెస్ట్‌పై కుట్ర ఉందనిపిస్తోందని ఆమె అన్నారు. వైఎస్ఆర్ను రోల్‌మోడల్‌గా తీసుకోవాలని ఒకప్పుడు కాంగ్రెస్ పెద్దలు పదేపదే చెప్పారని, ఇప్పుడు వైఎస్ఆర్ పేరులేకుండా ఎందుకు చేయాలనుకుంటున్నారో అర్ధం కావడం లేదన్నారు. ప్రాణాలకు తెగించి వైఎస్ఆర్ పాదయాత్ర చేశారనే విషయాన్ని ఆమె
గుర్తు చేశారు. ఉచిత విద్యుత్‌పై YS తొలిసంతకం చేయడం ద్వారా రైతులపై ప్రేమను చాటారని, ప్రస్తుత జలయజ్ఞం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా ఉందని డి.హిరేహళ్ సభలో వైఎస్ విజయమ్మ తెలిపారు.

No comments:
Post a Comment