వైఎస్ విజయమ్మ బైబిల్ పై ప్రమాణం చేయాలన్న కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యలపై పాస్టర్స్ ఫెలోషిప్ మండిపడింది. బైబిల్ ను అవమానపరిచిన లగడపాటి తక్షణం క్రైస్తవులకు క్షమాపణ చెప్పాలని పాస్టర్స్ ఫెలోషిప్ డిమాండ్ చేసింది.
Subscribe to:
Post Comments (Atom)





No comments:
Post a Comment