YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday 4 June 2012

మాచవరంలో విజయమ్మకు ఘనస్వాగతం

ఒంగోలు: ప్రకాశం జిల్లాలోని మంత్రి మహిధర్‌ రెడ్డి స్వగ్రామం మాచవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ప్రచారానికి అనూహ్య స్పందన లభించింది. గ్రామానికి చేరుకున్న ఆమెకు స్థానిక ప్రజలు ఘనస్వాగతం పలికారు. విజయమ్మని చూసేందుకు అభిమానులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలి వచ్చారు.

1 comment:

  1. When the HUMANITY almost died in politicians in AP; the big HUMANS are respected and loved by the HUMAN common.

    ReplyDelete

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!