కర్నూలు: చిరంజీవి పీఆర్పీని కాంగ్రెస్‌కు తాకట్టు పెట్టారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆళ్లగడ్డ అభ్యర్థి భూమా శోభానాగిరెడ్డి విమర్శించారు. 70 లక్షల ఓటర్లను చిరంజీవి మోసం చేశారని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని రామోజీరావు కలలు కంటున్నారని, అది ఎప్పటికీ జరగదని అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment