ఒంగోలు: వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఒంగోలులో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. కొప్పోలులో ప్రచారానికి వెళ్లిన బాలినేనికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గ్రామంలో ర్యాలీ అనంతరం ఎస్సీకాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. విలువలకు పట్టం కట్టాలంటే వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కే ఓటు వేయాలని బాలినేని కోరారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment