వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సీబీఐ అక్రమ కేసులకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీలోని గాంధీ విగ్రహం వద్ద గురువారం దీక్ష చేపట్టనున్నారు. సాయంత్రం అయిదు గంటల వరకు ఈ నిరసన దీక్ష చేయాలని నిర్ణయించారు. ఎమ్మెల్యేలందరూ ఇప్పటికే అసెంబ్లీకి చేరుకున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment