కోలా కృష్ణమోహన్ వ్యవహారంలో చంద్రబాబువి అబద్ధపు ఆరోపణలని ఆర్టీసీ మాజీ ఛైర్మన్ గోనె ప్రకాశరావు అన్నారు. ఆయన గురువారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు మీద వార్తలు రాస్తే తప్పు, ఇతరుల మీద రాస్తే ఒప్పా అని ప్రశ్నించారు.
జగన్ లక్షకోట్లు సంపాదించాన్న ఆరోపణలను బాబు రుజువు చేస్తారా అని గోనె ప్రశ్నించారు. 70 గదులతో ఇల్లు ఉందన్న ఆరోపణలకు రుజువుందా అని ప్రశ్నించారు. బాబు ఆరోపణలను ప్రజలు నమ్మటం లేదని, కాబట్టే ఉప ఎన్నికల్లో టీడీపీకి ఒక్కసీటూ కూడా రాలేదని, అంతేకాకుండా డిపాజిట్లు గల్లంతు అయ్యాయని గోనె అన్నారు.

No comments:
Post a Comment