సుప్రీంకోర్టు తీర్పు కన్నా జేడీ గొప్పవాడా? అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జూపూడి ప్రభాకరరావు ప్రశ్నించారు. సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ పలు మీడియా ప్రతినిధులతో గంటల తరబడటంపై జూపుడి తీవ్రంగా స్పందించారు. జేడీ లక్ష్మీనారాయణ ఒక ఉద్యోగి మాత్రమేనని, ఇంతమందికి ఫోన్లు చేసే అధికారం ఎవరిచ్చారు? అని జూపూడి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టును కూడా మోసం చేసే విధంగా సంభాషించాడని.. యూపీఎస్ సీ మాన్యువల్ జేడీ చదువుకోవాలని జూపూడి సూచించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment