'అంతర్జాతీయ నాయకత్వ సదస్సు' అనే అంశంపై జరిగే సెమినార్‌లో పాల్గొనేందుకు వైఎస్ఆర్ సీపీ నేత జూపూడి ప్రభాకరరావు గురువారం నుంచి రెండు వారాలపాటు స్విట్జర్లాండ్‌లో పర్యటించానున్నారు. స్విట్జర్లాండ్ లో జరిగే అంతర్జాతీయ సెమినార్‌లో 15 దేశాల ప్రతినిధులు పాల్గొననున్నారు. అరుదైన అవకాశం లభించడంపై జూపూడి ఆనందం వ్యక్తం చేశారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment