ఎల్లోమీడియాకు లీకులిచ్చిన సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ కాల్ లిస్ట్‌ను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గురువారం బయటపెట్టిన అంశంపై ఎల్లోమీడియా ప్రతినిధులతో జేడీ చర్చించినట్టు సమాచారం. ఎల్లో మీడియా ప్రతినిధులతో సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సుమారు గంటసేపు మంతనాలు జరిపినట్టు తెలిసింది. జేడీతో మంతనాలు సాగించిన తర్వాతనే సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఎల్లో మీడియా ప్రెస్‌మీట్ నిర్వహించారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment