వైఎస్సార్ సీపీలో చేరిన బీవీ రామారావు
హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్ర పరిశ్రమల సమాఖ్య (ఎఫ్‌ఏపీఐ) అధ్యక్షుడు బీవీ రామారావు గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను వారి నివాసం వద్ద కలిసి మద్దతు ప్రకటించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైఎస్సార్ సీపీలో చేరినట్లు తెలిపారు.
No comments:
Post a Comment