సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ వ్యవహార తీరుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేసింది. జేడీ అధికారిక సెల్ ఫోన్ కాల్ లిస్ట్‌ను ఆపార్టీ గురువారం మీడియాకు విడుదల చేసింది. ఆ కాల్ లిస్ట్ ప్రకారం జేడీ లక్ష్మీనారాయణ పలు మీడియా ప్రతినిధులతో గంటల తరబడి మాట్లాడినట్లు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. టీవీ నైన్‌కు దాదాపు 400 సార్లు.. ఎన్‌టీవీకి 150 సార్లు జేడీ కాల్ చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. వాసిరెడ్డి చంద్రబాల అనే ఓ మహిళతో లక్ష్మీనారాయణ 328 సార్లు మాట్లాడినట్లు రికార్డుల్లో ఉంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment