ప్రజా సమస్యల పరిష్కారంలో అసలైన ప్రతిపక్షం పాత్ర పోషిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, ఆ పార్టీ శాసనసభాపక్ష నేత వైఎస్ విజయమ్మ ప్రకటించారు. పార్టీ కార్యాలయానికి తొలిసారి వచ్చిన ఆమె శుక్రవారం ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణ, ర్టీపరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలకు సంబంధించిన చర్చించారు. అక్కడి నుంచి బస్సులో ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి వెళ్లారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో విజయమ్మ పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment