జగన్‌పై కక్ష సాధింపులో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీబీఐని పావుగా వాడుకుంటున్నాయి. సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ ఎల్లోమీడియాతో కుమ్మక్కై జగన్ వ్యతిరే్క వార్తలను లీక్ చేస్తూ జగన్ను దెబ్బతీయడానికే ప్రయత్నిస్తున్నారు. YSRCP విడుదల చేసిన లక్ష్మీనారాయణ కాల్ లిస్టును చూసిన వారికెవరికైనా ఈ విషయం అర్థమవుతుంది.


No comments:
Post a Comment