ఉపఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నేడు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ఉదయం ఎమ్మెల్యేలంతా హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయానికి వచ్చారు. మహానేత వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి ఘటించారు.
ఈ మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో గెలిచిన ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి రానున్నారు. స్పీకర్ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. అంతకంటే ముందు ఎమ్మెల్యేలంతా మాజీ మంత్రి, పరకాల నియోజకవర్గం నుంచి తృటిలో ఓటమి పాలైన కొండా సురేఖ ఇంటికి వెళ్తారు.

No comments:
Post a Comment