ఏలూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మని తనిఖీల పేరుతో పోలీసులు తరచూ అడ్డుకుంటున్నారని ఎన్నికల సంఘానికి తణుకు న్యాయవాదుల బృందం ఫిర్యాదు చేసింది. మహిళా పోలీసులు కూడా లేకుండానే తనిఖీలు చేస్తున్నారని వారు ఆ ఫిర్యాదులో తెలిపారు. ఈ ఘటనలపై విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment