తాడేపల్లిగూడెం: రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీకి ఆదరణ రోజురోజుకి పెరుగుతోంది. పార్టీలోకి వలసలు ఎక్కువ మొత్తంలో కొనసాగుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వెంకట్రామునిగూడెంలో బుధవారం వైఎస్ఆర్ సీపీ నేత తోట గోపి ఆధ్వర్యంలో 200 మంది కార్యకర్తలు వైఎస్సార్ పార్టీలోకి చేరారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment